చైనా మాస్టర్స్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ లో ముగిసిన భారత పోరు

ఛాంగ్ ఝో లో జరుగుతున్న చైనా మాస్టర్స్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ పోటీల్లో గురువారం భారత పోరు ముగిసింది. పారుపల్లి కశ్యప్, హర్షీల్ దానిలు పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో పరాజయం పాలయ్యారు.