పూర్ణిమా దేవి బర్మాన్ కు గ్రీన్ ఆస్కార్

వన్యప్రాణి సంరక్షకురాలు పూర్ణిమా దేవి బర్మన్ ప్రతిష్టాత్మక వైట్లీ అవార్డులు 2017కు ఎంపికయ్యారు. గురువారం లండన్ లో జరిగే కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును స్వీకరిస్తారు.

గ్రీన్ ఆస్కార్స్ గా పిలిచే ఈ అవార్డుకు 66 దేశాల నుంచి 169 మంది పోటీ పడగా పూర్ణిమా దేవి ఎంపికయ్యారు.

అస్సాంలో హార్గిలల పరిరక్షణ కోసం ఆమె గొప్పగా ప్రచారం నిర్వహించారు.