చైనా కెమికల్ వ్యర్థాలపై యాంటీ డంపింగ్ డ్యూటీ

ఫార్మా రంగంలో ఉపయోగించే చైనా కెమికల్, అల్యూమినియం పొరలపై యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. చవకైన దిగుమతుల బారి నుంచి దేశీయ రంగాన్ని రక్షించేందుకే ఈ డ్యూటీ విధించింది.

అల్యూమినియం ఫాయిల్ పై కేజీకి 1.63 అమెరికా డాలర్లు, కేజీ అమోక్సిసిలిన్ పై 8.71 అమెరికన్ డాలర్ల మేర సుంకం విధించింది.