వింబుల్డన్‌లో వీనస్ విలియమ్స్ ను ఓడించిన గ్యాబ్రిన్ ముగురుజ

వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ లో గ్యాబ్రిన్ ముగురుజ వీనస్ విలియమ్స్ ని ఓడించింది. 7-5, 6-0 తేడాతో విజయం సాధించింది.

లండన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన 23 ఏళ్ల ముగురుజ 17 నిముషాల ఆటలో విలియమ్స్ ని ఓటమి పాలు చేసింది. కాగా వింబుల్డన్‌లో ఐదు సార్లు గెలుపొందిన వీనస్‌ను ఓడించిన ముగురుజకు తొలి వింబుల్డన్ విజయం. ఆమె రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను కూడా సొంతం చేసుకుంది.