ఖేదా దాడిలో ఐదు యమనీ జవాన్ల మృతి: సైన్యం          

షబ్బా ప్రావిన్స్‌ ‘ఆల్‌ఖైదా అరేబియన్ పెనెన్సులా’ (ఎక్యూఎపి)కు  పటిష్ట కేంద్రం. ఆదివారం జరిగిన దాడి కూడా ఆల్‌ఖైదా అరేబియన్ పెనెన్సులా వరుసదాడుల్లో ఒకటిగా అనుమానిస్తున్నారు. ఇది యెమెన్ మిలటరీ చెక్‌పోస్టులు, అవుట్‌పోస్టులపై వరుసదాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.

‘ఆల్‌ఖైదా అరేబియన్ పెనెన్సులా’ను అతి ప్రమాదకరమైన గ్లోబల్ ఉగ్రవాద సంస్థగా అమెరికా భావిస్తోంది. యెమెన్ ప్రభుత్వానికి, హుతి తిరుగుబాటు దారులకు సంవత్సరాలుగా పోరుసాగుతోంది.  ఈ ఘర్షణను అడ్డం పెట్టుకుని ‘ఆల్‌ఖైదా అరేబియన్ పెనెన్సులా’ షబ్వా, ఇతర ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.

గత నెలలో అమెరికా చేసిన వైమానిక దాడిలో ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన అబు ఖతాబ్ అవనలాఖి మృతిచెందాడు.