నేషనల్ మాస్టర్స్ స్నూకర్ టౌర్నమెంట్ టైటిల్ గెలిచిన మానుదేవ్

ఐహెచ్ మానుదేవ్ తొలిసారిగా నేషనల్ మాస్టర్స్ స్నూకర్ టౌర్నలిమెంట్ టైటిల్‌ను గెలుచుకున్నారు. చెన్నైలో జరిగిన మ్యాచ్లో ఆయన ఈ విజయం సాధించారు.

మాజీ నేషనల్ మాజీ ఛాంపియన్ అయిన అలోక్ దేవ్‌ను కర్నాటకకు చింన మానుదేవ్ గట్టి పోటీ ఇచ్చి మట్టి కరిపించాడు.