వర్షాకాల పార్లమెంటరీ  సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నా- స్పీకర్

లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ వర్షాకాల పార్లమెంటరీ సమావేశాలు ఫలవంతంగా జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

దేశం ఎదుర్కొంటున్న ముఖ్య అంశాలపై సంయమనంతో వ్యవహరిస్తామని అన్ని రాజకీయ పక్షాలు వెల్లడించాయన్నారు.

సభ సమావేశాలు కూడా సాఫీగా సాగేలా వ్యవహరిస్తామని అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న అన్ని రాజకీయపక్షాలు మాటిచ్చాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపాయన్నారు.