5 శాతం పెరిగిన అమెరికా క్రూడ్ ఆయిల్ కాంట్రాక్ట్

గత వారంలో అమెరికా ముడి చమురు కాంట్రాక్ట్ ఐదు శాతం పెరిగింది. బ్రెంట్, యుఎస్ డబ్ల్యుటీ క్రూడ్ ఆయిల్ కాంట్రాక్టులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నుంచి చైనా దిగుమతి 13.8 శాతం పెరిగింది. మరోపక్క అమెరికా క్రూడాయిల్ నిలువలు తరిగిపోతున్నాయి. చైనా గత ఏడాది కన్నా కూడాయిల్ దిగుమతులు అధికంగా చేసుకుంది. వారంపెరిగిన అమెరికా క్రూడ్ ఆయిల్ కాంట్రాక్ట్

గత పది నెలల్లో అమెరికా క్రూడాయిల్ నిల్వలు పడిపోవడం ఇదే మొదటి సారి. గత ఏడాది బ్యారెల్ క్రూడాయిల్ ధర 48.91 డాలర్లుగా ఉంది.