దోక్లాం ప్రతిష్టంభన నేపధ్యంలో భూటాన్ విదేశాంగ మంత్రితో భేటీ అయిన సుష్మా స్వరాజ్

విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, భూటాన్‌కు చెందిన విదేశాంగ మంత్రి డమ్కో డోర్జితో ఖాట్మాండులో భేటీ అయ్యారు. బిమ్‌స్టెక్ సమావేశాల జరుగుతున్న సమయంలో వారు విడిగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వారు దోక్లాం ప్రతిష్టంభనపై చర్చించినట్లు సమాచారం. ఇరువురు మంత్రులు ఖట్మాండులో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టి సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్ (బిమ్‌స్టెక్) సమావేశాల్లో పాల్గొనేందుకు విచ్చేశారు.

బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, భూటాన్, నేపాల్ దేశాలో ఇందులో

భాగస్వాములుగా ఉన్నాయి. దక్షిణాసియా, సౌల్ ఈస్ ఏసియా దేశాల మధ్య సహకారం కోసం ఇవి ఏకమయ్యాయి.