అమెరికాలోని ఫ్లోరిడా ను ఇర్మా తుఫాను అతలాకుతలం చేసింది. ఫ్లోరిడా లో ముగ్గురు మరణించారు.

అమెర్కాలోని ఫ్లోరిడా లో ఇర్మా తుఫాను బీభత్సం సృష్టించింది. నిన్న ముగ్గురు వ్యక్తులు మరణించడం తో మొత్తం మరణించిన వారి సంఖ్యా 30 కి చేరింది.  తీవ్రమైన గాలులు,వర్షంతో దక్షిణ ఫ్లోరిడా అతలాకుతలం అయింది.  ఇర్మా ప్రస్తుతం ఫ్లోరిదాకు పశ్చిమంగా, ఫోర్ట్ మియర్స్ పెనిన్సులా  దిశగా పయనిస్తోనిడ్.  గంటకు 177 కిలోమీటర్ల వేగంతో వీస్తోన్న గాలులు అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్క్రి చేస్తున్నాయి.  ఆరు మిలియన్ల జనాభాను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు.