ప్రపంచ నంబెర్ వన్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ U.S. ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు.  స్విట్జర్లాండ్ కు  చెందిన మార్టినా హింగిస్, తైవాన్ కు చెందినా చాన్ యాంగ్ జాన్ U.S. ఓపెన్ మహిళల డబుల్స్, టైటిల్ సాధించారు.

ప్రపంచ నంబెర్ వన్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ U.S.టైటిల్ ను 3 సారి కూడా సాధించాడు. దక్షిణాఫ్రికా కు చెందినా కెవిన్ అండర్సన్ ను నాదల్ 6-౩, 6-౩, 6-4 స్కోరుతో ఓడించి టైటిల్ సాధించాడు.  ఈ విజయం తో నాదల్ ఇప్పటికి 16 గ్రాండ్ స్లాం టైటిల్ సాధించి, రోజర్ ఫెదరర్ కంటే ౩ టైటిళ్ళు వెనకబడి ఉన్నాడు.  నిన్న రాత్రి జరిఅగిన మహిళల డబుల్స్ పోటీ లో స్విట్జెర్లాండ్ కు చెందినా మార్టినా హింగిస్ తైవాన్ కు చెందినా చాన్ యాంగ్ జాన్ టైటిల్ సాధించారు.