మెక్సికో భూకంపం తరువాత మరణాల సంఖ్య 90 కు పెరిగింది

మెక్సికో లో జూచితాన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం బాదితులకు విమానాల ద్వారా ఆహార పదార్ధాలను అందచేస్తున్నారు.  8.1 తీవ్రత తో సంభవించిన ఈ భూకమపం లో 90 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.  ఇప్పటికీ కొందరు ఆరు బయటనే నిద్రిస్తున్నారు.  నిన్న కూడా పట్టణంలో 5.2 తీవ్రత తో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.