ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో ఈరోజు బెల్లారస్ దేశ అధ్యక్షులు అలెగ్జాండర్ గిగోరివిచ్ లోఖా శంకుతో సమావేశమవుతారు.ఇరుదేశాలకు ప్రయోజనకరమైన పలు అంశాలపైన వారు చర్చిస్తారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో ఈరోజు బెల్లారస్ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ గిగోరివిచ్ లోఖా శంకతో సమావేశమవుతున్నారు. ఇరుదేశాలకు  ప్రయోజనకరమైన అనేక అంశాలపైన వారు చర్చలు జరుపుతారు. ఆ సమావేశం తర్వాత హైదరాబాద్ హౌస్ ఇరు దేశాల ప్రతినిధి స్థాయి చర్చలు జరుగుతాయి. రెండు రోజుల పర్యటనకు కోసం గత రాత్రి న్యూఢిల్లీ వచ్చిన లోఖా శంకో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లతో సమావేశమవుతారు.