భారత్, అప్ఘనిస్తాన్ దేశాలు ఇరు దేశాల భద్రతా సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి అంగీకరించే ఈరోజు మొదలవుతున్న కొరియా సూపర్ సిరీస్ బ్యాట్మింటన్ పోటీల్లో భారత బృందానికి ఓలంపిక్ వెండి విజేత పి.వి. సింధు నేతృత్వం వహిస్తున్నారు.

ఈరోజు మొదలవుతున్న కొరియా సూపర్ సిరీస్ బ్యాట్మింటన్ పోటీల్లో భారత బృందానికి ఓలంపిక్ వెండి విజేత  పి.వి. సింధు నేతృత్వం వహిస్తున్నారు.  వచ్చే వారం జపాన్ ఒపెన్ కు సన్నద్ధం అవడానికి వీలుగా సైనా నెహ్వాల్, కె.శ్రీకాంత్ ఈ టోర్నమెంట్ లో పాల్గొనటం లేదు. మహిళల సింగిల్స్ లో తొలి రౌండ్ లో సింధు చెంగ్ మాంగ్ యుంగ్ హాంకాంగ్ తో ఆడతారు. పురుషుల సింగిల్ లో యుఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీగోల్డ్ ఛాంపియన్ నాకాలాండ్ హాంకస్ హాంకాంగ్ తో, సింగపూర్ ఓపెన్ ఛాంపియన్ సాయి ప్రణీత్ హుయూన్ హాంకాంగ్ , కామన్ వెల్త్ ఛాంపియన్ కశ్యప్ విన్యూసిన్ చైనీస్ తైపీతో ఆడతారు.