జూలై నెల కు సంబంధించిన వస్తు సేవల పన్ను జిఎస్టీఆర్ – 1 రిటర్న్ ల దాఖలు గడువు ఈరోజుతో ముగుస్తుంది.

వస్తు సేవల పన్ను జిఎస్టీఆర్ – 1 రిటర్న్ ల దాఖలు గడువు ఈరోజుతో ముగుస్తుంది. జూలై నెల కు సంబంధించిన జీఎస్టీఆర్-1 చేయని పన్ను చెల్లింపు దారులు ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈరోజే వెంటనే జిఎస్టీఆర్ – 1 రిటర్న్ లు సమర్పించాలని అందుకు ఎటువంటి గడువు పొడిగింపు ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ  ఒక ప్రకటనలో తెలిపయజేసింది.