విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అమెరికాలోని కొలరాడో రాష్ట్ర గవర్నర్ జనా వికెనా లూపర్ తో చర్చలు జరిపారు… ఆర్థిక సహకారానికి అవకాశాలన్నాయని గుర్తించారు.

భారత్ కు వచ్చిన కొలరాడో గవర్నర్ తో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చర్చలు జరిపారు.ఆర్థిక సహకారానికి అవకాశాలన్నాయని గుర్తించారు. గవర్నర్ తో విదేశాంగ మంత్రి నిన్న నిర్మాణాత్మక చర్చలు జరిపారని విదేశాంగ ప్రతినిధి రవి కుమార్ ట్విట్టర్ లో తెలిపారు.