నానాజీ దేశ్‌ముఖ్‌ శతజయంతి ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు కొత్తఢిల్లీలో ప్రారంభించి గ్రామీణ, స్థానికాభివృద్ధి లక్ష్యంగా వున్న ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తారు.

నానాజి దేశ్‌ముఖ్‌ శత జయంతి ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొత్తఢిల్లీలో ప్రారంభించి గ్రామీణ, స్థానికాభివృద్ధి లక్ష్యంగా వున్న ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తారు. నానాజి స్మారక తపాల బిళ్ళను ఆయన విడుదల చేస్తారు. జిల్లాస్థాయిలో అభివృద్ధి పనులు సమన్వయ, పర్యవేక్షణ పోర్టల్‌ను ఆయన ప్రారంభిస్తారు. గ్రామ పంచాయితీ స్థాయిలో గ్రామీణ అభివృద్ధి పనుల పురోగతి సమాచారం తెలిపే గ్రామ సంవాద్‌యాప్‌ను నరేంద్రమోదీ ప్రారంభిస్తారు