ఫిపా అండర్‌ -17 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ పోటీల్లో ఫైనల్‌ గ్రూప్‌మ్యాచ్‌లో భారత్‌ ఘనాతో ఆడుతుంది.

కేంద్ర పెట్రోలియం మంత్రిథర్మేంద్రప్రధాన్‌ న్యూఢిల్లీలో సి.ఎన్‌.జి. వినియోగ దార్లకు ఇంద్రప్రస్తాగ్యాస్‌ లిమిటెడ్‌ ప్రిపెయిడ్‌ స్మార్ట్‌కార్ట్‌ ప్రారంభించారు. అది ఢిల్లీవాసుల జీవన సౌలభ్యంకోసం గెయిలు ఐజిసి చేపట్టిన కీలకచర్యని మంత్రిచెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికిడిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆ చర్య చేపట్టినట్టు ప్రధాన్‌వివరించారు.