అమెరికాలో జ‌రుగుతున్న నాక్స్‌విల్లే చాలెంజ‌ర్ టోర్నిలో భార‌త క్రీడాకారుడు లియాండ‌ర్ ఫేస్‌, పుర‌వ్ రాజా ఫైన‌ల్స్‌కు చేరుకున్నారు.

అమెరికాలో జ‌రుగుతున్న నాక్స్‌విల్లే చాలెంజ‌ర్  టోర్న‌మెంట‌ట్‌లో భార‌త్ జ‌ట్టు క్రీడాకారులు లియాండ‌ర్ పేస్‌, పుర‌వ్ రాణా ఫైన‌ల్స్‌కు చేరుకున్నారు. పురుషుల డ‌బుల్స్‌, సెమీ ఫైన‌ల్స్‌లో ఈ జంట ద‌క్షిణాఫ్రికా, బ్రిట‌న్ క్రీడాకారుల ద్వ‌యం ఆర్‌. రోలెప్సె, జోష్ స‌లీస్ జంట‌ని 7-6, 6-3 తేడాతో ఓడించింది. కాగా మ‌రో సెమీ ఫైన‌ల్స్‌లో వెనిజుల‌, బ్రిట‌న్ జంట ఆర్‌. యేటిస్‌, సి. నోర్ర‌ష్  అమెరికా-ఆస్ర్టేలియా జంట జె. సెర్రిట‌ని, జె. స్మిత్‌తో త‌ల‌ప‌డుతుంది.