మిణిపూర్ చందేల్ పట్టణంలో ఈ ఉదయం జరిగిన పేలుడులో అస్సాం రైఫిల్స్ కి చెందిన ఇద్దరు జవాన్లు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు.

మణిపూరర్ లో చందేల్ పట్టణాలలో ఈ రోజు జరగిన పేలుడులో ఇద్దరు అస్సాం రైఫిల్స్ కు చెందిన జవాన్లు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. ఈ జవాన్లు గస్తీ కాస్తుండగా క్యాంప్ సమీపంలో ఈ ఉదయం పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన జవాన్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.