భువ‌నేశ్వ‌రుల్లో జ‌రుగుతున్న హాకీ ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లో పూల్ -బిలో ఇండియా, జ‌ర్మ‌నీ చేతిలో 0-2తో ఓడిపోయింది. పూల్‌-ఏ విజేత‌తో రేపు క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ ఆడ‌తారు.

భువ‌నేశ్వ‌రుల్లో  జ‌రుగుతున్న  హాకీ ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లో పూల్ -బిలో ఇండియా, జ‌ర్మ‌నీ చేతిలో 0-2తో ఓడిపోయింది. పూల్‌-ఏ విజేత‌తో రేపు క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ ఆడ‌తారు. ముందు జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా ఆస్ర్టేలియాతో 1-1తో డ్రా చేసింది. ఇంగ్లాండ్‌తో 2-3తో ఓడిపోయింది. గ్రూప్-బిలో ఇండియా మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క పాయింట్ పొంద‌గ‌లిగింది.