గౌహతిలో దక్షిణ ఆసియా బాడ్మింటన్ టైటిల్ ని భారతి కైవసం చేసుకుంది

భారత్ – మొట్టమొదటి దక్షిణాసియా ప్రాంతీయ బాడ్మింటన్ టీం ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. గౌహతిలో నిన్న సాయంత్రం జరిగిన తుదిపోరులో  నేపాల్ ని 3-0 స్కోర్ తో భారత్ ఓడించింది. ఒక్కొ మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. బాలుర సింగిల్స్  లో ఆర్యమన్ టెండన్, బాలుర డబుల్స్ లో  ఆరింతప్ గాస్ గుప్తా, కోహ్లి ప్రసాద్ లు విజేతలు కాగా, టీంచాంపియన్ షిప్ గెల్చుకోవడంతో అయిపోవడంతో ఈ రోజు నుంచి వ్యక్తిగత పోటీలు ప్రారంభమవుతాయి.