రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు 2017-18 సంవత్సరానికి గాను తమ 5వ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షను ప్రటించనుంది.

రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు 2017-18 సంవత్సరానికి గాను తమ 5వ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షను ప్రటించనుంది. ఆర్.బి.ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యత్రతన గల ద్రవ్య విధాన సంఘం ఎంపిసి నిన్న రెండు రోజులు చర్యలు ప్రారంభించింది. రిజర్వ్ బ్యాంక్ ముఖ్యమైన వడ్డీరేట్లను తగ్గించబోమని, ద్రవ్యోల్బణం నియంత్రణపై దృష్టి సారింస్తుందని పలువురు నిపుణులు అంటున్నారు. అక్టోబర్ మాసంలో ఎంపిసి తమ గీటురాయి వడ్డీరేట్లు మార్చలేదు. ప్రస్తుత ద్రవ్య సంవత్సరానికి వృద్ధి అంచనాను 6.7 శాతానికి తగ్గించింది.