దక్షిణ ఆఫ్రికాతో ఆడే భారత మహిళా క్రికెట్ జట్టును బిసిసిఐ ప్రకటించింది.

దక్షిణాప్రికాతో ఆడే భారత మహిళా క్రికెట్ జట్టుకు బిసిసిఐ 16 మంది క్రీడాకారులను ప్రకటించింది. భారత్ – దక్షిణాప్రికా మహిళా క్రికెట్ జట్లు వచ్చేనెల 5వ తేదీ నుంచి 3 మ్యాచుల ఒడిఐ సీరీస్ ఆడుతున్నారు. భారత జట్టుకు మిథాలీ రాజ్ కెప్టెన్ గా… హర్మన్ ప్రీత్ కౌర్ ఉప కెప్టెన్ గా ఉన్నారు.