2010 నుంచి నక్సల్ హింస, మరణకాండలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ కు నివేధించింది.

నక్సలైట్ల వల్ల జరిగే హింసా, మరణ ఖాండలు 2010 నుంచి క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ కు నివేధించింది. 2010లో, 2013 సంఘటనలు, 1005 మరణాలు జరగ్గా 2017 నాటికి అవి 851 సంఘటనలు 225 మరణాలకు తగ్గాయని నివేధించింది. 10 రాష్ట్రాల్లో 106 జిల్లాలు వామ పక్ష తీవ్రవాదంతో ప్రభావం చెంది ఉన్నాయని, వీటిలో 35 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం చెందాయని ఆ నివేధిక లో వివరించారు. మహారాష్టర చత్తీస్ ఘడ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో తీవ్ర నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయి.