భారత సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య అయనదవ వన్డే ఇంటర్ నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు పోర్ట్ ఎలిజబెత్ లో జరుగుతుంది.

భారత – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఐదవ వన్డే ఇంతర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఈరోజు భారత కాలమానం ప్రకారం సాయంత్ర 4 గంటల 30 నిముషాలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పైన ఆకాశవాణి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం చేస్తోంది. ఎఫ్ఎం రెయిన్ బో, రాజధాని ఛానళ్ల పైన సాయంత్ర 4 గంటల నుంచి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం  వినవ్చచు. ఆరు మ్యాచుల సిరీస్ లో 3-1 ఆధిక్యంలో ఉంది.