లష్కరే తొయిబా ఉగ్రవాది మహ్మద్ నవీద్ ఝాట్ శ్రీనగర్ లోని ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రి నుంచి తప్పంచుకున్న సంఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు ప్రారంభించింది.

లష్కరే తొయిబా ఉగ్రవాది మహ్మద్ నవీద్ ఝాట్ శ్రీనగర్ లోని ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రి నుంచి తర్పించుకున్న సంఘటనపైన పైన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రారంభించింది. శ్రీనగర్ లోని ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రిలో ఫిబ్రవరి 6వ తేదీన చికిత్సకోసం తీసుకువచ్చిన ఝాట్ ఏవిధంగా తప్పించుకుని పారివోయింది దర్యాప్తు చేసేందుకు సంబంధించిన ఒక కేసు నమోదు చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి తెలియజేశారు. శ్రీనగర్ జిల్లాలోని కరణ్ నగర్ లో స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది ముష్రాక్ అహ్మద్, బాబర్ అహ్మద్ మరణించారు. ఎన్ఐఏ బృందం ఈరోజు శ్రీనగర్ కు వెళ్లి దర్యాప్తు ప్రారంభిస్తుందని మా ప్రతినిధి తెలియదేశారు.