బీఎన్‌పీ ప‌రిబ‌స్ ఓపెన్ టెన్నిస్ టోర్న‌మెంట్‌లో భార‌త్ క్రీడాకారుడు యూకే బాంబ్రీ రెండ‌వ రౌండ్‌లో ప్ర‌వేశించారు.

బీఎన్‌పీ ప‌రిబ‌స్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టోర్న‌మెంట్‌లో భార‌త్ క్రీడాకారుడు యూకే బాంబ్రీ రెండ‌వ రౌండ్‌లోకి ప్ర‌వేశించారు. మొద‌టి రౌండ్లో బాంబ్రీ ఫ్రాన్స్ ఆట‌గాడు వికోల‌స్ మ‌హుత్‌పై 7-5, 6-3తో విజ‌యం సాధించాడు. వారిద్ద‌రు త‌ల‌ప‌డిన మ్యాచ్ గంట 41 నిమిషాల పాటు కొన‌సాగింది.