మూడు మ్యాచ్‌సిరీస్‌లో భాగంగా వడోదరాలో ఈ రోజు జరిగే మహిళా వన్డే క్రికెట్‌ పోటీల్లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తపడుతుంది.

ద‌క్షిణాఫ్రికాలో విజ‌యం త‌ర్వాత బ‌ల‌మైన ఆత్మ‌విశ్వాసంతో ఉన్న భాత‌ర మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ఆస్ర్టేలియాలో జ‌రిగే మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌పై దృష్టి సారించింది. వ‌డోద‌రాలో ఈ రోజు ప్రారంభ‌మ‌య్యే మొద‌టి పోటీ ఈ ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభమ‌వుతుంది. ఐసీసీ మ‌హిళా చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా జ‌రిగే ఈ మ్యాచ్‌ల‌లో భార‌త్ ఇప్ప‌టికే మొద‌టి మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాను ఓడించింది. కాగా ఆస్ర్టేలియా జ‌ట్టుకుMeg Lanning, భార‌తజ‌ట్టుకు మిథాలిరాజ్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు.