జర్మనీలోని Hannoverలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మన దేశానికి చెందినా Heena Sidhu మహిళల 10m air pistol పోటీలో బంగారు పతకం సాధించారు.

జర్మనీ లోని Hannoverలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మన దేశానికి చెందిన Heena Sidhu మహిళల 10m air pistol పోటీలో బంగారు పతకం సాధించారు. Franceకి చెందిన Mathilde Lamolle తో 239.8 pointల వద్ద టై అయిన హీనా టై గెలిచి బంగారు పతకం స్వాధీనం చేసుకున్నారు. మన దేశానికే చెందినా Shri Nivetha 219.2 పాయింట్లు సాధించారు. వచ్చే వారం మునిక్ లో ISSF World Cupలో వీరు పోటీ పడనున్నారు.