Karnatakaలో శాసన సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది, మధ్యాహ్నంకల్ల వోటింగ్ సరళి వెల్లడి అవుతుందని తెలుస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Karnatakaలో శాసన సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది224 మంది సభ్యుల శాసన సభలో 222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు రేపు ఉదయం గంటలకు ప్రారంభమౌతుంది. మధ్యాహ్నంకల్ల వోటింగ్ సరళి వెల్లడి అవుతుందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 38 ప్రదేశాల్లో 283 కేంద్రాల్లో లెక్కింపు చేపడతారని ఎన్నికల ప్రధానాధికారి Sanjiv Kumar చెప్పారు. Bengaluru లో 28 నియోజకవర్గాలో అయిదు కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తారు. 11,000 మంది భద్రతా సిబ్బందిని నియోగించారు. ఈ సారి రికార్డు స్థాయిలో 72.36 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2622 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. Congress 220 మందిBJP 222 JDS 201 మంది అభ్యర్థులను నిలబెట్టగా 217 మంది మహిళలు ఉన్నారు.