ఐపిఎల్ క్రికెట్ లో ఈ సాయంత్రం 8 గంటలకు ముంబాయ్ ఇండియన్ – కింగ్స్ ఎలవెన్ పంజాబ్ తో తలపడుతుంది.

 ఐపిఎల్ క్రికెట్ లో నిన్న కోల్ కతాలో .. కోల్ కత్తా నైట్ రైడర్స్ – రాజస్థాన్ రాయల్స్ ను అరు వికెట్లతో ఓడించింది. ఈ సాయంత్రం 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో ముంబాయ్ ఇండియన్ – కింగ్స్ ఎలవెన్ పంజాబ్ తో తలపడుతుంది.