ఐపిఎల్ క్రికెట్ లో నిన్న కోల్ కతాలో .. కోల్ కత్తా నైట్ రైడర్స్ – రాజస్థాన్ రాయల్స్ ను అరు వికెట్లతో ఓడించింది.

ఐపిఎల్ క్రికెట్ లో నిన్న కోల్ కతాలో .. కోల్ కత్తా నైట్ రైడర్స్ – రాజస్థాన్ రాయల్స్ ను అరు వికెట్లతో ఓడించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా 18 ఓవర్లలో 142 పరుగులకే రాజస్థాన్ ను ఓడించింది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసుకున్నారు. ఆయనను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు. ఈ సాయంత్రం 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో ముంబాయ్ ఇండియన్ – కింగ్స్ ఎలవెన్ పంజాబ్ తో తలపడుతుంది.