మధ్య తరగతి ఆదాయ వర్గాలకు క్రెడిట్ లింక్ డ్ సబ్సిడీ పథకం క్రింద వడ్డీ సబ్సిడీ అర్హత కలిగిన గృహాల కార్పెట్ ఏరియాను కేంద్ర గృహ నిర్మాణ పట్ణణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పెంచింది.

మధ్య తరగతి ఆదాయ వర్గాలకు క్రెడిట్ లింక్ డ్ సబ్సిడీ పథకం క్రింద వడ్డీ సబ్సిడీ అర్హత కలిగిన గృహాల కార్పెట్ ఏరియాను కేంద్ర గృహ నిర్మాణ పట్ణణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పెంచింది.  ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద చేపట్టే ఎంఐజీ 1 ఇళ్లకు కార్పెట్ ఏరియాను 120 నుంచి 160 చదరపు మీటర్లకు, ఎంఐజీ 2 కేటగిరీ క్రింద 150 చదరపు అడుగుల నుంచి 200 చదరపు అడుగులకు పెంచారు.  నిర్మాణ రంగం ఊపందుకునేందుకు ఈ నిర్ణయం మరో కీలక అంశంగా నిలిచింది. ఈ నిర్ణయంతో ఆర్థిక వృద్ధి మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.