1)ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పంజాబ్ లో పర్యటిస్తారు. ముక్తసర్ జిల్లా మలేట్ లో జరిగే కిసాన్ కళ్యాణ్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పంజాబ్ లో పర్యటిస్తారుముక్తసర్ జిల్లా మలేట్ లో జరిగే కిసాన్ కళ్యాణ్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారుదేశ వ్యవసాయ రంగ అభివృద్ధికి పంజాబ్ రైతులు ఎనలేని సేవలు అందిస్తున్నారని ప్రధానమంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారుఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధరను అసాధరణంగా పెంచిన్నందుకు బిజెపి శిరోమని అకాలీధన్ సంయుక్తంగా  abhinandana ర్యాలీని nirvahistunnaruఅకాలీ దళ్ అధ్యక్షుడు సుక్ వీర్ సింగ్ బాదల్ ముట్లాడుతూ.. పంజాబ్హర్యానారాజస్థాన్ రాష్ట్రాల రైతులు  కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారుఉత్పాదక వ్యయంలో 50 శాతం లాభం వచ్చేలా స్వామినాథన్ కమిషన్ చేసిన సూచనలను అమలుకు చర్యలు తీసుకన్న ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారుకాగాప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ముక్తసర్ లో భద్రతను కట్టుదిట్ట చేశారు.