ఫిపా ప్రపంచ కప్ ఫుట్ బాల్ లో ఫ్రాన్స్ – బెల్జియం 1-0 గోల్స్ ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది.

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ మొదటి సమి ఫైనల్స్ లో గత రాత్రి ఫ్రాన్స్- బెల్జియంను 1-0 గోల్స్ తో ఓడించి సామ్యూల్ ఉన్.టిటి సాధించిన గోల్ ఫ్రాన్స్ కు ఫైనల్స్ కు చేర్చింది. ఇక ఇప్పుడు ఫ్రాన్స్ ఈరోజు జరిగే 2వ సెమీ ఫైనల్స్ లో విజేతతో ఆదివారం జరిగే ఫైనల్స్ మ్యాచ్ లో తలపడుతుంది. 2వ సెమీ ఫైనల్స్ మ్యాచ్ ఈరాత్రి ఇంగ్లండ్ క్రొయోషియా మధ్య జరుగుతుంది. 1998లో తమ గడ్డపై ఫిఫా ఫుడ్ బాల్ ట్రోఫీ సాధించిన ఫ్రాన్స్.. 2వ సారి ప్రపంచ ఫుట్ బాల్ విజేతగా నిలిచేందుకు ఎదురుచుస్తోంది.