ఆదివారం జ‌రిగే ప్ర‌పంచ‌క‌ప్ ఫుట్‌బాల్ ఫైన‌ల్లో క్రొయేషియా, ఫ్రాన్స్ త‌ల‌ప‌డ్డాయి.

ప్ర‌పంచ‌క‌ప్ ఫుట్‌బాల్ ఫైన‌ల్ ఆదివారం మాస్కోలో జ‌రుగుతుంది. ప్ర‌పంచ‌క‌ప్ కోసం ఫ్రాన్స్, క్రొయేషియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌తాయి. ప్ర‌పంచ‌క‌ప్‌లో ఈ సారి మొత్తం 32 జ‌ట్లు పాల్గొన్నాయి. క్రొయేషియా ఆడిన ఆరు మ్యాచ్‌లు కూడా గెల్చుకుంది. ఫ్రాన్స్ 5 మ్యాచ్‌లు గెలుపొందింది.