జ‌మ్మూకాశ్మీర్‌లో అమ‌ర్‌నాథ్ యాత్రికుల బ‌స్సు , ట్ర‌క్కు ఢీకొన్న ప్ర‌మాదంలో 13 మంది యాత్రికులు గాయ‌ప‌డ్డారు.

జ‌మ్మూకాశ్మీర్‌లో అమ‌ర్‌నాథ్ యాత్రికులు 13 మంది గాయ‌ప‌డ్డారు. ఉద్ధంపూర్‌లో జ‌మ్మూ, శ్రీ‌న‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిపైన యాత్రికుల వాహ‌నం ఒక ట్ర‌క్కు ఢీకొన‌డంతో ఆ ప్ర‌మాదం జ‌రిగింది. గాయ‌ప‌డ్డ‌వారిని ఉద్ధంపూర్ జిల్లా ఆసుప‌త్రిలో చేర్పించిన‌ట్లు పోలీసులు ఆకాశ‌వాణితో చెప్పారు.