నాటింగ్‌హామ్‌లో ట్రెంట్‌బ్రిడ్జిలో ఈ రోజు జ‌రిగే మూడు మ్యాచ్‌ల ఒక్క‌రోజు క్రికెట్ తొలి మ్యాచ్‌లో ఇండియా, ఇంగ్లండ్‌తో ఆడుతుంది.

నాటింగ్‌హామ్‌లో ట్రెంట్‌బ్రిడ్జిలో ఈ రోజు జ‌రిగే  మూడు మ్యాచ్‌ల ఒక్క‌రోజు క్రికెట్ తొలి మ్యాచ్‌లో ఇండియా, ఇంగ్లండ్‌తో ఆడుతుంది. ఈ రోజు  సాయంత్రం ఐదు గంట‌ల‌కు మ్యాచ్ మొద‌లవుతుంది. టీ ట్వంటీ సీరిస్‌లో ఇండియా 2-1తో విజ‌యం సాధించింది.