ప్ర‌పంచ క‌ప్ ఫుట్‌బాల్ పోటీల్లో ఇంగ్లండ్‌ను ఓడించి క్ర‌యేషియా తొలిసారి ఫైన‌ల్లో ప్ర‌వేశించింది. ఆదివారం జ‌రిగే ఫైన‌ల్లో క్ర‌యేషియా, ఫ్రాన్స్‌తో త‌ల‌ప‌డుతుంది.

ప్ర‌పంచ క‌ప్ ఫుట్‌బాల్ పోటీల్లో ఇంగ్లండ్‌ను ఓడించి క్ర‌యేషియా తొలిసారి ఫైన‌ల్లో ప్ర‌వేశించింది. ఆదివారం జ‌రిగే ఫైన‌ల్లో క్ర‌యేషియా ఫ్రాన్స్‌తో త‌ల‌ప‌డుతుంది. ప్ర‌పంచ క‌ప్ పుట్‌బాల్ పోటీల్లో క్ర‌యోషియా తొలిసారి ఫైన‌ల్‌కు చేరుకుంది. గ‌త‌రాత్రి మాస్కోలో జ‌రిగిన సెమీఫైన‌ల్లో క్ర‌యోషియా ఇంగ్లండ్‌ను 2-1తో ఓడించింది. ఆదివారం మాస్కోలో జ‌రిగే ప్ర‌పంచ క‌ప్ పుట్‌బాల్ ఫైన‌ల్లో క్ర‌యోషియా  ఫ్రాన్స్‌తో ఆడుతుంది. అయితే శ‌నివారం సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్‌లో ఇంగ్లండ్‌, మూడో స్థానం కోసం బెల్జియంతో ఆడుతుంది.