భార‌త‌దేశంలో ఇంట‌ర్నెట్ స్వేచ్ఛ కొన‌సాగే విధంగా నెట్ న్యూట్రాలిటీ నిబంధ‌న‌ల‌ను ఆమోదించింది.

భార‌త‌దేశంలో ఇంట‌ర్నెట్ స్వేచ్ఛ కొన‌సాగే విధంగా నెట్ న్యూట్రాలిటీ నిబంధ‌న‌ల‌ను ఆమోదించింది. నెట్ న్యూట్రాలిటీ నిబంధ‌న‌ల‌ను టెలికాం క‌మిష‌న్ -టీసీ ఆమోదించింది. ఇంట‌ర్‌నెట్ కంటెంట్ విష‌యంలో స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌లు వివ‌క్ష చూప‌కుండా, నిరోధించ‌డానికి ఆనిబంధ‌న‌లు  ఎంతో ఉప‌యోప‌గ‌ప‌డ‌తాయి. అయితే రీమోట్ స‌ర్జ‌రీ వంటి కొన్ని కీల‌క చ‌ర్య‌ల‌ను నెట్ న్యూట్రాలిటీ చ‌ట్టానికి బ‌య‌టే ఉంచామ‌ని టెలికాం క‌మిష‌న్ ఛైర్మ‌న్ అరుణా సుద‌ర్ రాజ‌న్ స‌మావేశం త‌ర్వాత మీడియాతో చెప్పారు.