వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్స్ లోకి భారత్ షెట్లర్లు అజయ్ జయరాయ్, రితుపర్ణదాస్, మిధున్ మంజునాథ్ చేరుకున్నారు.

వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్స్ లోకి భారత్ షెట్లర్లు అజయ్ జయరాయ్, రితుపర్ణదాస్, మిధున్ మంజునాథ్  చేరుకున్నారు. మ్యాచ్ లు ఈ రోజు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో జయారాం కెనెడాకు చెందిన  షియాంగ్ డారిగ్, తో తలపడతారు. నిన్న జరిగిన మ్యాచ్ లో జయరాం బ్రెజిల్ అటగాడు యోగర్ సెలియోను 22-20, 21-14 స్కోరుతో ఓడించారు. మంజునాథ్ చైనాకు చెందిన జెహు జిగితో తలపడతారు. మహిళల సింగిల్స్ లో రిత్కపర్లి థాయ్ లాండ్ కు చెందిన ఫిత్తాయ్ ఛువాల్ తో తలపడతారు.