దేశ‌వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి పండుగ‌ను భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో eనందోత్స‌హాల‌తో జ‌రుపుకుంటున్నారు.

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా ఈరోజు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పండుగ‌ను జ‌రుపుకుంటున్నారు. ఈ పండుగ‌ను మ‌హారాష్ట్రత‌మిళనాడుక‌ర్ణాట‌క‌గుజ‌రాత్ ఇత‌ర రాష్ట్రాల వారు ఆడంబ‌రంగా జ‌రుపుకుంటారు. తొలిరోజు పూజ‌లు జ‌రుగుతున్న ప్రాంతాల్లో భ‌క్తులు అలంక‌రించార‌ని ఆకాశ‌వాణి ముంబ‌యి విలేక‌రి తెలియ‌జేస్తున్నారు. గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా.. ఆలాప‌న‌లు హోరెత్తుతున్నాయి. హార‌తులుభ‌జ‌న‌ల‌తో ల‌డ్డూల‌నుమోద‌కాల‌ను ప్ర‌తిచోటా పంపిణీ చేస్తున్నారు. వాతావ‌ర‌ణం అంతా సంతోషంప‌విత్ర‌త‌తో నిండిపోయింది. ఈఏడాది గ‌ణేశ్ ఉత్స‌వం మ‌ట్టి విగ్ర‌హాలుప‌ర్యావ‌ర‌ణ అనుకూల అలంక‌ర‌ణ‌ల‌తో కూడుకున్న‌ది. రాష్ట్రప‌తి రామ్‌నాథ్‌కోవింద్‌ఉప‌రాష్ట్రప‌తి ఎం.వెంక‌య్య‌నాయుడుప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.