ద‌క్ష‌ణ కొరియాలో జ‌రుగుతున్న ప్ర‌పంచ షూటింగ్ ఛాంపియ‌న్‌షిప్ జూనియ‌ర్ పురుషుల 25 మీట‌ర్ల పిస్ట‌ల్ పోటీలో 16 ఏళ్ల ఉద్ద‌య్‌వీర్ వ్య‌క్తిగ‌త బంగారు ప‌త‌కం సాధించారు.

ద‌క్షిణ కొరియాలో ప్ర‌పంచ షూటింగ్ ఛాంపియ‌న్ షిప్ 25 మీట‌ర్ల జూనియ‌ర్ పురుషుల పిస్ట‌ల్ పోటీలో 16 ఏళ్ల ఉథ‌య్ వీర్ సింగ్ బంగారుప‌త‌కం సాధించారు.