మ‌లేషియాలో సుల్తాన్ జోహార్ హాకీ క‌ప్ పోటీలో భార‌త్ జూనియ‌ర్ పురుషుల జ‌ట్టు ఆస్ట్రేలియాలో త‌ల‌ప‌డ‌నుంది.

మ‌లేషియాలో జ‌రుగుతున్న 8వ సుల్తాన్ జోహార్ క‌ప్ హాకీ 4వ మ్యాచ్‌లో ఈ రోజు భార‌త పురుషుల జూనియ‌ర్ జ‌ట్టు నిన్న‌టి విజేత ఆస్ర్టేలియాతో త‌ల‌ప‌డుతుంది. భార‌త జ‌ట్టు నిన్న జపాన్‌ను 1-0 గోల్స్‌తో ఓడించి వ‌రుస‌గా 3వ విజ‌యం న‌మోదు చేసుకుంది.