తిత్లీ తుఫాను ఒడిశాలో గోపాలాపురం వ‌ద్ద తీరం దాటింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

తిత్తీ తుఫాను కొద్దిసేప‌టికే తీర ఒడిశాలో గోపాల్‌ఫూర్ వ‌ద్ద తీరం దాటింది. ఒడిశా తీరాన్ని అత‌లాకుత‌లం చేస్తున్నాయి. రాష్ర్టంల పలు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వివ‌రాలు అంద‌వ‌ల‌సి ఉన్నాయి.