మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబ‌రం కుమారుడు కార్తీ చిదంబ‌రానికి చెందిన 54 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ జ‌ప్తు చేసింది.

మాజీ మంత్రి పి.చిదంబ‌రం కుమారుడు కార్తీ చిదంబ‌రానికి చెందిన 54 కోట్ల రూపాయ‌ల విలువైన ఆస్తుల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఈరోజు జ‌ప్తు చేసింది. దేశ విదేశాల్లో  స్థిర చ‌రాస్తులు వాటిలో ఉన్నాయి.  INX మీడియా కూడ ద‌ర్యాప్తులో భాగంగా ఈడి వాటిని జ‌ప్తు చేసింది.