యూత్ ఒలింపిక్స్‌లో సౌర‌భ్ చౌద‌రీ ప‌ది మీట‌ర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో బంగారు ప‌త‌కాన్ని గెలుచుకున్నారు.

యూత్ ఒలింపిక్స్‌ క్రీడ‌ల‌లో ప‌దిమీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ పోటీలో సౌర‌బ్ చౌద‌రి స్వ‌ర్ణ ప‌త‌కం గెలుచుకున్నారు. యూత్ ఒలంపిక్ క్రీడ‌ల‌ చ‌రిత్ర‌లో భార‌త్ మూడ‌వ‌సారి స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది.