మౌలిక సదుపాయాల కల్పనకు విదేశీ వాణిజ్య రుణాలు, నియమ నిబంధనలను ఆర్బీఐ సడలించింది.

మౌలిక రంగాల కల్పనకు విదేశీ వాణఇజ్య రంగాలకు నిర్దేశించిన నిబంధనలను భారతీయ రిజర్వ్ బ్యాంకు సులభతరం చేసింది. గతంలో ఐదేళ్లకు నిర్ణయించిన ECBల సగటు పరిమితి గడువును అర్హత గల రుణ గ్రహీతలకు మూడేళ్లకు తగ్గించినట్లు RBI ఒక నోటిఫికేషన్ లో తెలియజేసింది. అంతకుముందు పదేళ్ల సగటు పరిమితి  గడువు ఐదేళ్లకు తగ్గించడం జరిగింది. ఇప్పుడు మరింత వెసులుబాటు కల్పించారు. క్యాంకింగ్ లో రుణ గ్రహీతలకు నిధులు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, నిధుల కొరత కారణంగా ఈ చర్య తీసుకున్నారు.