భువ‌నేశ్వ‌ర్లో జ‌రుగుతున్న పురుషుల హాకీ ప్ర‌పంచ క‌ప్ పోటీలో ఈ రోజు ఇంగ్లండ్-ఆస్ర్టేలియాతో, ఐర్లాండ్‌, చైనాతో ఆడ‌తారు.

భువ‌నేశ్వ‌ర్లో జ‌రుగుతున్న పురుషుల హాకీ ప్ర‌పంచ క‌ప్ పోటీలో ఈ రోజు ఇంగ్లండ్-ఆస్ర్టేలియాతో, ఐర్లాండ్‌, చైనాతో ఆడ‌తారు.  ఇంగ్లండ్ , ఆస్ర్టేలియా మ్యాచ్  సాయంత్రం ఐదు గంట‌ల‌కు జ‌రుగుతుంది. ఐర్లాండ్‌, చైనా మ్యాచ్ సాయంత్రం ఏడు గంట‌ల‌కు జ‌రుగుతుంది. నిన్న జ‌రిగిన పోటీల్లో  అర్జెంటీనా, న్యూజిలాండ్ 3-0తో ఓడించారు. ఫ్రాన్స్‌, స్సెయిన్ మ్యాచ్ డ్రా అయ్యింది.